MLC Kavitha Appeal in Council : సీఎం రేవంత్ నిర్ణయాన్ని తప్పుపట్టిన ఎమ్మెల్సీ కవిత | ABP Desam
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే వారి కుటుంబసభ్యుల స్థానికత ఆంధ్రా ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి కారుణ్య నియామకం కింద పోస్టింగ్ ఇప్పించటంపై ఎమ్మెల్సీ కవిత శాసనమండలి ఆగ్రహం వ్యక్తం చేశారు.