Bandi Sanjay on CM Revanth Reddy : మేడిగడ్డ సందర్శన దేనికని బండి సంజయ్ ప్రశ్న | ABP Desam
కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్ట్ విషయంలో మాజీ సీఎం కేసీఆర్(KCR) అవినీతి చేశారని అనే ఆధారాలు ఉంటే వెంటనే అరెస్ట్ చేయాలన్నారు బండి సంజయ్(Bandi Sanjay). కాంగ్రెస్ చేపట్టిన మేడిగడ్డ ఫీల్డ్ విజిట్ పైనా విమర్శలు చేశారు.