MLA Shankar Nayak vs YS Sharmila: Mahabubabad లో తీవ్ర ఉద్రిక్తత | DNN
మహబూబాబాద్ లో YSRTP అధ్యక్షురాలు షర్మిల, BRS ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారు. అంతకముందు.... షర్మిల బస చేసిన క్యాంప్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తన భర్తపై చేసిన వ్యాఖ్యలకు షర్మిల క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే భార్య సీతామహాలక్ష్మి ఆందోళనకు దిగారు.