Breaking News | YS Sharmila Arrest: Mahabubabad లో MLA Shankar Nayak పై చేసిన వ్యాఖ్యలకు అరెస్ట్

YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో మహబూబాబాద్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. షర్మిల పాదయాత్రకు అనుమతి రద్దు చేసి హైదరాబాద్ కు తరలించారు. శనివారం మహబూబాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యేను పరుష పదజాలంతో దూషించారని BRS నాయకులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి షర్మిలను అరెస్ట్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola