MLA KTR on CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ | ABP Desam
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. లంకెబిందెలు ఉన్నాయని అధికారంలోకి వచ్చామని రేవంత్ అంటున్నారని..లంకె బిందెల కోసం వచ్చేది ఎవరంటూ ప్రశ్నించారు కేటీఆర్.