JMM MLAs Reached Hyderabad : హైదరాబాద్ లో ల్యాండైన జేఎంఎం ఎమ్మెల్యేలు | ABP Desam

Continues below advertisement

ఝార్ఖండ్ రాజకీయాలు రాంచీని వదిలి హైదరాబాద్ కు చేరుకున్నాయి. ఝార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత హేమంత్ సొరేన్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయటంతో సీఎం పదవిని దక్కించుకున్న చంపాయి సొరెన్ ఓ వైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటూనే మరో వైపు ఆయన కూటమి ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram