Ministers About Bhadradri FRO Death: అధికారి మరణంపై మంత్రులు సీరియస్
Continues below advertisement
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రబోడులో మరణించిన FRO శ్రీనివాసరావు మృతదేహానికి మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున 50 లక్షల నగదు, ఓ ఉద్యోగం, ఇంటిస్థలం ఇస్తామన్నారు. అడవులను రక్షించేందుకు అధికారులు చాలా కష్టపడుతున్నారని... ఇలాంటి ఘటనలు చాలా దారుణమన్నారు. బాధ్యులపై కచ్చితంగా యాక్షన్ తీసుకుంటామన్నారు.
Continues below advertisement