Minister Talasani Yadav Comments on Governor: గవర్నర్ బాధ్యతలు మీరు నిర్వర్తించండి | ABP Desam

Continues below advertisement

Telangana Governor Tamilisai Soundararajan వ్యవహరిస్తున్న తీరుపై Minister Talasani Srinivas Yadav తీవ్రంగా స్పందించారు. ప్రొటోకాల్ విషయంలో ఉపరాష్ట్రపతి వంటివారికే రిస్ట్రిక్షన్స్ ఉంటాయని, అది గవర్నర్ తెలుసుకోవాలని హితవు పలికారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram