Minister Sridhar Babu on TSPSC Job Calendar |గత ప్రభుత్వంపై కక్షసాధింపు చర్యలుండవన్న మంత్రి | ABP
Continues below advertisement
Minister Sridhar Babu on TSPSC Job Calendar :
కాంగ్రెస్ పాలనలో ఎవరిపైనా కక్ష సాధింపులుండవని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar babu) స్పష్టం చేశారు.సిద్దిపేటలో పర్యటించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు..తమ ప్రభుత్వం నడిచే విధానం గురించి వివరించారు.
Continues below advertisement