Mandasa Kova Special : వందేళ్ల చరిత్ర కల్గిన మందస కోవా ఎందుకంత స్పెషల్ అంటే... | ABP Desam
Continues below advertisement
Mandasa Kova Special :
కోవా అనగానే గుర్తొచ్చేది కోవా బిళ్ళలు, కోవా ముద్ద. కానీ ద్రవరూపంలో ఉండే మరో కోవా కూడా ఉంది. అదే మందస పాలకోవా. దీని స్పెషాలిటీస్ ఏంటో తెలుసా..!
Continues below advertisement