Atchannaidu Comments on YSRCP Govt | వైసీపీ ఓడిపోతుందనే భయం జగన్ లో నెలకొందన్న అచ్చెన్నాయుడు | ABP
ABP Desam
Updated at:
17 Dec 2023 10:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAtchannaidu Comments on YSRCP Govt : వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందని.. ఎప్పుడు ఎన్నికలు జరిగిన టిడిపి జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.