Minister Sabitha IndraReddy: రాష్ట్రంలో విద్యా, వైద్యం అగ్రగామి కాబోతోంది | ABP Desam
హైదరాబాద్ నార్సింగ్ లోని టీ డయాగ్నోస్టిక్ మినీ హబ్, యాప్ ను మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేది పేదవాళ్లేనని... వారి కోసం అన్ని రకాల సౌకర్యాలు అందించబోతున్నామని చెప్పారు.
Tags :
Telangana News Minister Harish Rao Minister Sabitha Indra Reddy Telangana T Diagnostics Mobile App Hyderabad Narsingi News