Minister Harish Rao: ఎమ్మెల్యేలు కూడా ఆసుపత్రికి రావాలి | Government Hospitals | ABP Desam

Continues below advertisement

హైదరాబాద్ నార్సింగ్ లో టీ డయాగ్నోస్టిక్స్ ల్యాబ్, యాప్ ను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు ప్రారంభించారు. వైద్య పరిక్షల భారం తగ్గించేందుకే డయాగ్నోస్టిక్స్ పెట్టామని.. ఎమ్మెల్యేలు కూడా ఏదైనా అవసరమైతే ఇక్కడికే రావాలని వివరించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram