Minister Sabita Indrareddy On BJP And Paper Leakage: బీజేపీ వైఖరిపై సబిత ఫైర్
Continues below advertisement
SSC పరీక్షలు మొదలయ్యాక ప్రశ్నపత్రాలు ఫొటో తీసి షేర్ చేస్తున్నారని, కుట్రపూరితంగా గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.
Continues below advertisement