Hightension at Bommalaramaram PS : బండి సంజయ్ అరెస్ట్ కు నిరసన బీజేపీ ఆందోళన | ABP Desam

Continues below advertisement

బొమ్మలరామారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు బీజేపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram