త్వరలో అమెజాన్ తో కలిసి ఆర్టీసీ కార్గో సేవలు..

త్వరలో అమెజాన్ తో కలిసి ఆర్టీసీ కార్గో సేవలు  ప్రారంభించేందుకు చర్చలు జరుగుతున్నట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  తెలిపారు. చర్చలు  తుది దశలో ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేసిన మంత్రి...ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనేక సంస్థలు కార్గో సేవలను వినియోగించుకుంటున్నాయని వాటిని మరింత విస్తృతం చేస్తామని తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola