Minister Puvvada Ajay Comments: పొరుగు రాష్ట్రాల సీఎంలు అంటూ మంత్రి పువ్వాడ పరోక్ష వ్యాఖ్యలు
Telangana Minister Puvvada Ajay Kumar Sensational Comments చేశారు. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర కూడా ఈగలు కూడా వాలటం లేదన్నారు. దావో్ లో తెలంగాణకు బ్రహ్మరథం పడుతూ పెట్టుబడులు వస్తుంటే...పక్క రాష్ట్రాల సీఎంల దగ్గర దావోస్ లో ఈగలు కూడా వాడటం లేదని పరోక్షంగా ఏపీ సీఎం జగన్ పై వ్యాఖ్యలు చేశారు పువ్వాడ అజయ్ కుమార్.