Minister KTR on Prabhas AadiPurush: బీజేపీ సినిమాలను పొలిటికల్ మీడియంగా వాడుతోంది|ABP Desam
BJP పాలిటిక్స్ కోసం సినిమాలను కూడా మీడియంగా వాడుకుంటోందని TRS Working President KTR విమర్శించారు. Prabhas AdiPurush సినిమా కూడా బీజేపీ కోసం తీస్తున్నది కాదా అని ప్రశ్నించారు.