Minister KTR Lunch With Students : విద్యార్థులతో నేరుగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ | ABP Desam
Continues below advertisement
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీకి మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకున్న మంత్రి..విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు కేటీఆర్.
Continues below advertisement