Etela Rajender : చిగురుమామిడి రెసిడెన్షియల్ స్కూల్లో ఈటల రాజేందర్ అభ్యంతరం | DNN | ABP Desam
చిగురుమామిడి రెసిడెన్షియల్ స్కూల్లో కులాల వారీగా అటెండెన్స్ తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కుల,మత అంతరాలు పోగొట్టాల్సిన విద్యాలయాల్లో కులాల వారీగా విభజించడం తగదు అన్న ఆయన...కెసిఆర్, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినప్పడు ఏం చెప్పారు..ఇప్పుడు ఏం పెడుతున్నారన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్ల పరిస్థితి సంక్షేమ హాస్టళ్ల కంటే దారుణంగా ఉందన్నారు.