Minister KTR in Nizamabad : నిజామాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటనలో నిరసన సెగ | DNN | ABP Desam

Continues below advertisement

నిజామాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటన అడ్డుకునేందుకు ప్రయత్నించారు కాంగ్రెస్, బిజెపి నాయకులు. కొత్త కలెక్టరేట్ వద్ద హెలికాఫ్టర్ లో దిగి భూమా కన్వెన్షన్ హాల్ లో జరుగుతున్న ఓ కార్యక్రమానికి కేటీఆర్ బస్ లో బయలు దేరుతుండగా... కంఠేశ్వర్ వద్ద పోలీసుల కన్ను గప్పి ఒక్కసారిగా కాన్వాయ్ కి అడ్డుపడే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నాయకులు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram