G20 Startup 20 in Hyderabad : గ్రూప్ 20 దేశాల సన్నాహక సదస్సుకు వేదికగా హైదరాబాద్ | ABP Desam
Continues below advertisement
హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ ఏడాది గ్రూప్-20 దేశాల (జీ-20)కు భారత్ నేతృత్వం వహిస్తున్నందున్న అందుకు సన్నాహక సదస్సులు ప్రారంభమయ్యాయి. జీ20 లో భాగంగా నిర్వహించే స్టార్టప్-20 తొలి సన్నాహక సమావేశం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో నిర్వహిస్తున్నారు
Continues below advertisement