MINISTER KTR in FICCI Women Park: లేటెస్ట్ టెక్నాలజీతో మహిళలు అద్భుతాలు చేయొచ్చు|ABP Desam
FICCI WomensDay Celebrations లో IT Minister KTR పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో మహిళా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతికతతో మహిళలు అద్భుతాలు చేయాలని కోరారు.