Rachakonda Police Green Channel: లైవ్ ఆర్గాన్స్ తరలింపు కోసం రాచకొండ పోలీసుల గ్రీన్ ఛానల్| ABP Desam
Live Organs తరలింపు కోసం Rachakonda Police లు Green Channel ను ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్ కామినేని నుంచి బేగంపేట్ కిమ్స్ ఆసుపత్రికి అంబులెన్స్ కేవలం 16 నిమిషాల్లో చేరుకుంది.