Minister KTR Day 2 Davos:సద్గురుతో కలిసి సేవ్ సాయిల్ పై మాట్లాడిన కేటీఆర్|ABP Desam
Davos World Economic Fourm లో రెండోరోజు Telangana పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై జరిగిన సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు.