Minister KTR Davos Tour : WEF ఫోరంలో తెలంగాణ చారిత్రక ఒప్పందాలు | ABP Desam
దావోస్ లో తెలంగాణ చారిత్రక ఒప్పందాలు చేసుకుంటోంది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ టీమ్ తమ పర్యటనలో సానుకూల ఫలితాలను రాబడుతోంది. ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనిమిక్ ఫోరం తమ సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సీ4ఐఆర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది.,