CM KCR Condolences Mukarram Jah : ఇస్తాంబుల్ నుంచి వచ్చిన ముకర్రం ఝా పార్థివదేహం | DNN | ABP Desam
Continues below advertisement
ఎనిమిదో నిజాం ముకర్రం ఝా పార్థివ దేహం హైదరాబాద్ చేరుకుంది. ఇస్తాంబుల్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన భౌతికకాయాన్ని శంషాబాద్‌కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి చౌమహల్లా ప్యాలెస్‌కు తరలించారు.
Continues below advertisement