Minister KTR Counter PM Modi Comments : పెద్దపల్లిసభలో మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్ | ABP
మహబూబ్ నగర్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ది కుటుంబపాలన అంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన కామెంట్స్ కి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. పెద్దపల్లి ప్రజానివేదన సభలో మాట్లాడిన కేటీఆర్...తమది కుటుంబపాలనే అంటూ ఒప్పుకుంటూనే అసలు విషయం చెప్పారు.