మంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్నవారి అరెస్ట్

Rajanna Sircilla జిల్లాలో Minister KTR పర్యటిస్తున్నారు. జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు కేటీఆర్ వచ్చారు. కానీ KTR Convoyను అడ్డుకోవడానికి Congress, BJP నాయకులు ప్రయత్నించారు. ఇరు పార్టీ నేతలను Police అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. చాలా ఉద్రిక్తత మధ్య మంత్రి KTR Tour జిల్లాలో కొనసాగుతోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola