Minister KTR Comments On Governor Tamilisai: ఏదేదో ఊహించేసుకుంటున్నారు | ABP Desam

Continues below advertisement

Delhi లో Governor Tamilisai చేస్తున్న విమర్శలపై Minister KTR స్పందించారు. గవర్నర్‌తో తమకు ఎలాంటి పంచాయతీ లేదని ఆయన స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ప్రతిపాదనకు ఆమోదం చెప్పలేదని .. ఇబ్బంది పెడుతున్నారని గవర్నర్ అంటున్నారని.. గత గవర్నర్ నరసింహన్ ఉన్నప్పుడు తమకు ఎప్పుడూ ఇబ్బందులు ఎదురు కాలేదని కేటీఆర్ గుర్తు చేశారు. గవర్నర్ ఏదేదో ఊహించుకుని మాట్లాడుతూంటే తాము ఏం చేయగలమని కేటీఆర్ ప్రశ్నించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram