Minister KTR : బీజేపీకి సవాల్ విసిరిన మంత్రి కేటీఆర్ | ABP Desam

BJP నాయకులు దమ్ముంటే కేంద్రంలో ప్రభుత్వం రద్దు చేసి రావాలని...తెలంగాణలో అసెంబ్లీ కూడా రద్దు చేస్తామని కేటీఆర్ సవాల్ విసిరారు. నిజామాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి కేటీఆర్ తెలంగాణలో మాట్లాడే బీజేపీ నేతలంతా కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలన్నారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola