Minister Indrakaran Reddy at Bhadrachalam: కల్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాల సమర్పణ

Continues below advertisement

Bhadrachalam లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన అభివృద్ధికి 150 కోట్ల రూపాయల నిధులు త్వరలోనే విడుదల చేస్తామని Telangana Endowments Minister Indrakaran Reddy తెలిపారు. Sita Ramula Kalyanam సందర్భంగా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram