Bhadrachalam Panakam: భక్తులకు తీర్థప్రసాదాలు అందచేసిన భద్రాద్రివాసులు| ABP Desam
Bhadradri Sri rama Kalyanam కోసం వచ్చిన భక్తులకు స్థానికులు సేవలందించారు. ప్రత్యేకంగా టెంట్లు వేసి ఆలయం ఆవరణలో, పరిసరప్రాంతాల్లో పానకం, ప్రసాదాలను పంచిపెట్టారు. స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాద్రికి రాగా...వారికి అన్నప్రసాదాలను అందించి భద్రాద్రివాసులు రామనవమిని ఘనంగా నిర్వహించారు.