Minister harishrao About Budget: బడ్జెట్ ప్రవేశపెట్టేముందు మాట్లాడిన మంత్రి హరీష్ రావు| ABP Desam

Continues below advertisement

Telangana Budget ప్రవేశపెట్టేముందు Minister Harishrao కోకాపేటలోని మంత్రి నివాసం ముందు మాట్లాడారు. కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన Harish Rao....CM KCR అశీస్సులతో మూడో సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే బడ్జెట్ ఉంటుందన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram