ఉస్మానియా వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు : మంత్రి హరీష్ రావు
హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో అధునాత స్కాన్ ల్యాబ్, క్యాథ్ ల్యాబ్ ను ప్రారంభించారు వైద్యశాఖా మంత్రి హరీష్ రావు.రాబోయే రోజుల్లో ఉస్మానియాలో అధునాత మార్చురీ నిర్మాణంతోపాటు రోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.