Minister Harish rao Removed Drainage Garbage : స్వచ్ఛ సిద్ధిపేట లో పాల్గొన్న హరీశ్ రావు | ABP Desam
మంత్రి హరీశ్ రావు స్వచ్ఛసిద్ధిపేట కార్యక్రమలంలో పాల్గొన్నారు. స్వచ్ఛభారత్ ఆశయాలను సాధించే విధంగా ప్రజలు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్న హరీశ్ రావు...స్వయంగా ఆయనే డ్రైనేజీల్లో చెత్తతీసి ప్రజలకు అవగాహన కల్పించారు.