Constable Candidates Protest At DGP Office: ఆఫీస్ ముట్టడికి యత్నం, పోలీసుల అడ్డగింత
Continues below advertisement
లక్డీకాపూల్ లోని తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రయత్నించారు. రోడ్డుపైనే బైఠాయించటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 2022 నోటిఫికేషన్ లో కానిస్టేబుల్ నియామకాల్లో తీసుకొచ్చిన జీవో నంబర్ 46ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Continues below advertisement