Minister Harish rao on Byelection : తెలంగాణలో ఉపఎన్నికలపై హరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు | ABP Desam

Telangana లో కొద్దిరోజులుగా మునుగోడు ఉపఎన్నిక అంటూ జరుగుతున్న చర్చపై Minister Harish rao ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉపఎన్నిక దేని కోసం అంటూ ప్రశ్నించిన హరీష్...రాష్ట్రానికేమన్నా అభివృద్ధి కోసం తీసుకువస్తారా అంటూ ప్రశ్నించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola