NTR Daughter Uma Maheswari Suicide : ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో ఉమామహేశ్వరి సూసైడ్ | ABP Desam
Continues below advertisement
నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో తన నివాసంలో ఉమామహేశ్వ రి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఉమామహేశ్వరి మృతదేహాన్ని వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాలకృష్ణ, చంద్రబాబునాయుడు, లోకేష్ తదితరులు ఇప్పటికే ఉమామహేశ్వరి నివాసానికి చేరుకున్నారు.
Continues below advertisement