Uma Maheswari Suspicious Death : పోస్ట్ మార్టం రిపోర్టుతోనే స్పష్టత వచ్చే అవకాశం | ABP Desam
Continues below advertisement
Uma Maheswari Suspicious Death లో పోస్ట్ మార్టం రిపోర్టుతోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తొలుత అనారోగ్యంతో ఉమామాహేశ్వరి మృతి చెందారని భావించినా ఆ తర్వాత ఆత్మహత్య కోణం వెలుగులోకి వచ్చింది. పోస్ట్ మార్టం పూర్తయితేనే ఈ కేసులో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Continues below advertisement