Minister Harish Rao Comments On Governor : తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశాఖపై చిత్తుశుద్ధితో ఉంది | ABP

Continues below advertisement

నిమ్స్ ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీ యూనిట్ ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఆ తర్వాత మాట్లాడిన హరీశ్ రావు..తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశాఖపై ఎంతో చిత్తశుద్ధితో ఉందన్నారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండి కొంతమంది విమర్శలు చేస్తున్నారంటూ పరోక్షంగా గవర్నర్ తమిళిసై పై మాట్లాడారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram