KA Paul On Dharani Portal Case : న్యాయస్థానం తన కేసును తీసుకోవటం లేదన్న కేఏ పాల్ | ABP Desam
బీఆర్ఎస్ ప్రభుత్వం కోర్టులను సైతం మేనేజ్ చేస్తోందన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్. ప్రభుత్వ వ్యతిరేక కేసులు తీసుకోకుండా భయపెడుతున్నారన్న పాల్...ధరణి పోర్టల్ కారణంగా ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.