KA Paul on Rahul Gandhi : ఉన్న ఎంపీ పదవినే కోల్పోయిన రాహుల్ దేశానికి ఏం చేస్తారు | ABP Desam
Continues below advertisement
ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు 6వేల రూపాయలు భృతి ఇస్తానని కేఏపాల్ అన్నారు. కాంగ్రెస్ చెప్పేనవన్నీ అబద్ధాలేనన్న కేఏపాల్..రాహుల్ గాంధీనే తన ఎంపీ పదవిని పోగొట్టుకుని కూర్చున్నారన్నారు.
Continues below advertisement