Minister Errabelli Dayakar Rao : కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎర్రబెల్లి దయాకర్ కౌంటర్ | DNN
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నిధులు మళ్లించారంటూ కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఎర్రబెల్లి మండిపడ్డారు. తెలంగాణ పనితీరు వల్ల అవార్డులు వస్తున్నాయని..కనీసం అవి చూసైనా కేంద్రం నిధులివ్వాలన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు.