Bandi Sanjay Speech at kamareddy : కామారెడ్డిలో పయ్యావుల రాములు కుటుంబానికి బండి పరామర్శ | DNN
కామారెడ్డి లో మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతుగా నిలిచారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తమ భూమి ఇండస్ట్రియల్ జోన్ లో పోతొందని కలత చెంది ఆత్మ హత్య చేసుకున్న రైతు పయ్యావుల రాములు కుటుంబాన్ని బండి సంజయ్ పరామర్శించారు.