Malakpet Hotel Fire Accident : హోటల్ వంటగదిలో గ్యాస్ లీకై మంటలు | DNN | ABP Desam

హైదరాబాద్ మలక్ పేట్ లోని సోయల్ హోటల్ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.  వంటగదిలో గ్యాస్ లీకవటంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. నాలుగు యంత్రాలతో మంటలు ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేశిస్తున్నామని అధికారులు తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola