Theft Attempt in Medchal Jeweler Shop: మేడ్చల్ జ్యుయలరీ షాపులో చోరీయత్నం

Theft Attempt in Medchal Jeweler Shop: మేడ్చల్ లో పట్టపగలు నగలషాపులో ఇద్దరు దుండగులు చోరీకి యత్నించారు. యజమానిని కత్తులతో బెదిరించి దోచుకునే ప్రయత్నం చేశారు. యజమాని అరవడంతో ఇద్దరు దొంగలూ బైక్‌పై పరారయ్యారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు ఆనుకొని ఉన్న నగలకు దుకాణంలో ఘటన జరిగిన వైనం.

మేడ్చల్ లో పట్టపగలు నగలషాపులో ఇద్దరు దుండగులు చోరీకి యత్నించారు. యజమానిని కత్తులతో బెదిరించి దోచుకునే ప్రయత్నం చేశారు. యజమాని అరవడంతో ఇద్దరు దొంగలూ బైక్‌పై పరారయ్యారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు ఆనుకొని ఉన్న నగలకు దుకాణంలో ఘటన జరిగిన వైనం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola