Medaram Tribal Museum : మేడారం గిరిజనుల లైఫ్ స్టైల్ ఇక్కడ చూడొచ్చు | ABP Desam

Continues below advertisement

మేడారం జాతర వనదేవతల దర్శనమే కాదు ఆదివాసీల జీవనశైలికి ఓ పెద్ద వేదిక. అడవుల్లో నివసించే గిరిపుత్రులు ఏళ్లుగా కొలుచుకుంటున్న అమ్మలను చూసి ఆ తన్మయత్వంతో తిరుగు ప్రయాణం అవుతూనే ఆదివాసీల జీవనశైలిపైనే అవగాహన పెంచుకునేందుకు ఓ అద్భుతమైన ప్రదేశం మేడారంలో ఉంది. అదే మేడారం సమ్మక్క సారలమ్మ ట్రైబల్ మ్యూజియం

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram