Jampanna Vagu History : Medaram Jathara లో జంపన్న వాగుకు ప్రత్యేక స్థానం | ABP Desam

Continues below advertisement

గిరిజన కుంభమేళా గా మేడారానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మేడారంలో గద్దెలపైనున్న సమ్మక్కసారలమ్మలను దర్శించేందుకు కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారు. అయితే జాతరలో ప్రత్యేకత ఏంటంటే జంపన్నవాగులో స్నానం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram