Medaram Jathara: రెండు నెలల ముందుగానే మొదలైన మేడారం జాతర సందడి

Continues below advertisement

ప్రతి రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతర అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచినది. ఈసారి ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24 దాకా జాతర జరగబోతోంది. అయితే ఈసారి జాతర కన్నా ముందే వచ్చి మరీ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎందుకు అలా చేస్తున్నారో భక్తుల మాటల్లోనే తెలుసుకుందాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram